సౌదీ అరేబియాలో ఇసుక తుఫాన్!
ABN, Publish Date - May 06, 2025 | 05:26 PM
సౌదీ అరేబియాను ఇసుక తుఫాన్ ముంచెత్తింది .. ఆ దృశ్యాలు చూస్తుంటేనే గుండెల్లో వణుకు పుట్టేలా ఉన్నాయి ..భూమి ఆకాశం కలిసిపోయిందా.. అన్నట్టుగా అంత ఎత్తున ఇసుక తుఫాన్ రియాద్ నగరాన్ని ముంచెత్తింది.
Updated Date - May 06, 2025 | 05:26 PM