క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకలు
ABN, Publish Date - Apr 04, 2025 | 01:02 PM
చెట్లు నరికేయడంతో HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింక పై దాడి చేసిన కుక్కలు.. జింకకు గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలిస్తున్న యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది
Updated Date - Apr 04, 2025 | 01:02 PM