ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీజిల్ మోటార్‌కు ఫోన్లు ఛార్జింగ్

ABN, Publish Date - Apr 19, 2025 | 08:43 PM

రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో డీజిల్ మోటార్‌కు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. గత్యంతరం లేక చందాలు వేసుకొని డీజిల్ మోటార్ సహాయంతో నీటి సరఫరా చేసుకున్న గ్రామస్తులు. ఫోన్లలో చార్జింగ్ అయిపోవడంతో డీజిల్ మోటర్‌కు ఒక స్విచ్ బోర్డు పెట్టి, దానికి ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న గ్రామస్తులు

Updated Date - Apr 19, 2025 | 08:43 PM