GMC హమ్మర్‌ను కొన్న మైనంపల్లి!
ABN, Publish Date - Apr 27, 2025 | 08:43 AM
ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే మామూలోడు కాదు. అత్యంత ఖరీదైన మరో లగ్జరీ కారుని కొన్న మైనంపల్లి రోహిత్ రావు. రూ.3.85 కోట్లు విలువ చేసే హమ్మర్ ఈవీ జేఎంసీ కొనుగోలు.
Updated Date - Apr 27, 2025 | 08:43 AM