ఈ డ్రోన్ ను టర్కీకి చెందినవిగా గుర్తించారు
ABN, Publish Date - May 10, 2025 | 06:26 AM
నిన్న రాత్రి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ లను సమర్థవంతంగా కూల్చేశాం. ఈ డ్రోన్ లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించాం. - కల్నల్ సోఫియా ఖురేషీ
Updated Date - May 10, 2025 | 06:26 AM