కదిలే రైలులో సెల్ ఫోన్ల దొంగలు
ABN, Publish Date - Apr 09, 2025 | 11:55 AM
బీహార్ లో కదిలే రైలులో సెల్ ఫోన్లు కొట్టేసే బ్యాచ్. ఈ నేపథ్యంలో అలాంటి ఒక దొంగని పట్టుకున్న ప్రయాణికులు, కిలోమీటర్ వరకు అలాగే వేలాడుతూ వెళ్ళిన దొంగ!
Updated Date - Apr 09, 2025 | 11:55 AM