క్లాస్ రూమ్‌లోకి సెల్ ఫోన్
ABN, Publish Date - Apr 22, 2025 | 10:43 AM
తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా?
Updated Date - Apr 22, 2025 | 10:43 AM