ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పల్టీ కొట్టిన కారు

ABN, Publish Date - Apr 28, 2025 | 01:23 PM

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీ కొనగా.. ఓ కారు పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు అవ్వడంతో పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 28, 2025 | 01:23 PM