ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హ్యూమనాయిడ్‌ మధ్య బాక్సింగ్‌

ABN, Publish Date - Apr 14, 2025 | 09:03 AM

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా రెండు హ్యూమనాయిడ్‌(మనుషులను పోలినవి) రోబోల మధ్య బాక్సింగ్‌ పోటీ జరగబోతున్నది. వచ్చే నెలలో జరగనున్న ఈ బాక్సింగ్‌ పోటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని చేపడుతున్నట్టు చైనా రోబోటిక్‌ సంస్థ ‘యునిట్రీ’ తాజాగా వెల్లడించింది. 4.3 అడుగుల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్‌, 5.11 అడుగుల ఎత్తున్న H-1 మోడల్‌ రోబోల మధ్య ఈ బాక్సింగ్‌ పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 14, 2025 | 09:03 AM