బస్సులో ఎవరు లేకపోవడంతో...
ABN, Publish Date - Apr 17, 2025 | 06:17 PM
విజయవాడ బస్టాండ్ దగ్గర ప్రైవేటు బస్సులో మంటలు. మంటల్లో పూర్తిగా దగ్ధమైన AVR ట్రావెల్స్ బస్సు....బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానం.
Updated Date - Apr 17, 2025 | 06:17 PM