ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారం వేస్తే డబ్బులొస్తాయ్

ABN, Publish Date - Apr 21, 2025 | 05:21 PM

ATM అనగానే డబ్బులు తీసుకోవడం లేదా డబ్బులు జమ చేయడానికి వాడతాం. అయితే చైనా షాంఘైలో ఒక కొత్త ATM వచ్చింది. మీరు బంగారాన్ని దాంట్లో వేస్తే డబ్బులొస్తాయి. ఆ మెషీన్లో మీరు బంగారం పెడితే దానిని 1200 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరిగించి బరువు, నాణ్యతను బట్టి ఆరోజు చైనా మార్కెట్ ప్రకారం డబ్బును మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది.

Updated Date - Apr 21, 2025 | 05:21 PM