ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చైనాలో మరో ఇంజినీరింగ్ అద్భుతం.

ABN, Publish Date - Apr 12, 2025 | 11:43 AM

చైనాలో మరో ఇంజినీరింగ్ అద్భుతం. గుయ్ ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా, రెండు మైళ్ల పొడవుతో నిర్మితమైన ఈ వంతెన ప్రయాణ సమయాన్ని గంట నుంచి నిమిషానికి కుదిస్తుంది. రూ.2400 కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన జూన్ లో ప్రారంభం కానుంది

Updated Date - Apr 12, 2025 | 11:43 AM