ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అజిత్‌కు రేసులో ప్రమాదం

ABN, Publish Date - Apr 19, 2025 | 02:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌ఛాంప్స్ రేసులో అజిత్ పాల్గొన్నారు. కానీ రేస్‌లో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడుపుతున్న కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు.

Updated Date - Apr 19, 2025 | 02:28 PM