భారీ కటౌట్ కూలిపోయింది.
ABN, Publish Date - Apr 07, 2025 | 07:31 AM
కుప్పకూలిన అజిత్ భారీ కటౌట్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదలకు ఏర్పాటైన భారీ కటౌట్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ అభిమానులు పరుగులు పెట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated Date - Apr 07, 2025 | 07:31 AM