వర్షిణిని పెళ్లి చేసుకున్న అఘోరి..
ABN, Publish Date - Apr 15, 2025 | 07:56 AM
అఘోరీ మొదటి భార్య తానే అంటూ నిన్న మహిళ హల్ చల్... తన మొదటి పెళ్లిపై స్పందించిన అఘోరీ. ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందన్న అఘోరీ. నేను తాళి కట్టినట్లు ఆమె ఆధారాలు చూపించాలని డిమాండ్.
Updated Date - Apr 15, 2025 | 07:56 AM