యూపీలోని మొరాదాబాద్‌లో ఘటన
ABN, Publish Date - Apr 24, 2025 | 07:18 AM
యూపీలోని మొరాదాబాద్‌లో ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బైక్ హ్యాండిల్‌పై వాలిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు
Updated Date - Apr 24, 2025 | 07:18 AM