ఎవడు ఈ రూల్ చెప్పింది మీకు!
ABN, Publish Date - May 05, 2025 | 02:54 PM
అయ్య సజ్జనార్ గారు. కల్లూ బస్ లో తీసుకుపోవడం నిషేధించారా? బస్ లో నుండి దించేశారు మా అక్కను. కల్లూ ఏమన్నా నిషేదించారా మన రాష్ట్రంలో ఎందుకు బస్ లో తీసుకుపోనివ్వరు?
Updated Date - May 05, 2025 | 02:54 PM