డ్రైవర్ చాకచక్యంగా...
ABN, Publish Date - May 09, 2025 | 06:39 PM
శ్రీనగర్ లోని ఢాకా-మావా ఎక్స్ప్రెసెవేపై దోపిడీ దొంగలు రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డుగా పెట్టి కారును ఆపేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రైవర్ చాకచక్యంగా దోపిడి దొంగలు నుంచి తప్పించుకున్నారు. దొంగలు దాడి చేసిన ఘటన కారులోని డ్యాష్ క్యామ్ లో రికార్డ్ అయింది. పోలీసులకు వెంటనే అతడు ఫిర్యా దు చేయడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
Updated Date - May 09, 2025 | 06:39 PM