గుజరాత్‌లోని అమ్రేలిలో ఘటన
ABN, Publish Date - Apr 22, 2025 | 07:47 PM
గుజరాత్‌లోని అమ్రేలిలో ఒక శిక్షణ విమానం కూలిపోయింది. ఈ సంఘటనలో పైలట్ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ విమానం ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందినది
Updated Date - Apr 22, 2025 | 07:47 PM