రెండు ట్రావెల్స్ బస్సులు గుద్దుకున్నాయి
ABN, Publish Date - Apr 02, 2025 | 09:31 AM
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. బుల్దానా జిల్లాలో రెండు ట్రావెల్స్ బస్సులు, బొలెరో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
Updated Date - Apr 02, 2025 | 09:31 AM