మంటల్లో చిక్కుకున్న పుతిన్ ఖరీదైన కారు!
ABN, Publish Date - Mar 31, 2025 | 01:27 PM
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యా యత్నం. అగ్ని ప్రమాదంలో రష్యా అధ్యక్షుడి ఖరీదైన కారు. మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద పేలుడు. మంటల్లో చిక్కుకున్న పుతిన్ వినియోగించే అరస్ లిమోజీన్ కారు.
Updated Date - Mar 31, 2025 | 01:27 PM