జనగామ జిల్లాలో బీభత్సం!
ABN, Publish Date - Apr 19, 2025 | 02:01 PM
జనగామ జిల్లాలో లారీ బీభత్సం.. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కోమల్ల టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ. టోల్ సిబ్బందికి గాయాలు. లారీడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Updated Date - Apr 19, 2025 | 02:01 PM