ఓపిక కూడా లేదా జనాలకు...
ABN, Publish Date - Apr 15, 2025 | 02:50 PM
ఓరి నాయనో ఇంత ఘోరమా! ఒక పోర్టర్ డెలివరీ వ్యక్తి ఒక విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నాడు. అక్కడ అదే సొసైటీలోని టవర్ 17 నుండి టవర్ 19 వరకు కేవలం 2 నిమిషాల నడక దూరంలో పార్శిల్ డెలివరీ చేయమని అడిగారు.
Updated Date - Apr 15, 2025 | 02:50 PM