ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

2600 సంవత్సరాల కాలం నాటి...

ABN, Publish Date - Apr 12, 2025 | 07:33 PM

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో #హనుమాన్‌ జయంతి రోజు మరుగుదొడ్డి కోసం గొయ్యి తవ్వుతుండగా హనుమాన్‌ విగ్రహం కనిపించింది. ఫూల్‌పూర్ గ్రామంలో జయ దేవి పాండే తన భూమిలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. అకస్మాత్తుగా విగ్రహం కనిపించడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. SHO శారదేందు దూబే విగ్రహాన్ని కడిగివేయించారు. ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు

Updated Date - Apr 12, 2025 | 07:53 PM