పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ..
ABN, Publish Date - May 05, 2025 | 07:29 AM
72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ.. ప్రపంచ అందగత్తెలను సొంత రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన పీవీ సింధు. అందం, సంస్కృతి, ఐక్యత యొక్క ఈ వేడుకల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న పీవీ సింధు.
Updated Date - May 05, 2025 | 07:29 AM