ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: వేప చెట్టు నుండి పాలు కారుతున్నాయోచ్..

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:53 PM

తూత్తుకుడి జిల్లా ఏరల్‌ సమీపంలోని పొలాల మధ్యన ఉన్న వేపచెట్టు నుండి చిక్కటి పాలు కారుతుండడంతో స్థానికులు వింతగా చూశారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి ఆ వేపచెట్టు నుండి కారుతున్న పాలలాంటి ద్రవాన్ని చూడటానికి బారులు తీరారు.

చెన్నై: తూత్తుకుడి(Tuttukudi) జిల్లా ఏరల్‌ సమీపంలోని పొలాల మధ్యన ఉన్న వేపచెట్టు నుండి చిక్కటి పాలు కారుతుండడంతో స్థానికులు వింతగా చూశారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి ఆ వేపచెట్టు నుండి కారుతున్న పాలలాంటి ద్రవాన్ని చూడటానికి బారులు తీరారు. అమ్మవారికి ప్రీతికరమైన వృక్షం వేపచెట్టు కనుక ఆ అమ్మవారే తన మహిమను చూపడానికి పాలను స్రవింపజేస్తున్నారని భావించిన మహిళలు ఆ చెట్టుకు చందనం, పసుపు, కుంకమ అద్ది, పట్టువస్త్రాన్ని కూడా కట్టారు. ప్రస్తుతం ఆ వేపచెట్టు ఆ ఊరి ప్రజలకు ఓ వింతగా మారింది.

ఈ వార్తను కూడా చదవండి: Heri Vijay: దిష్టిబొమ్మలుగా ఉంటే ప్రయోజనం ఏంటి...


ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 02:02 PM