ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వరుడి టెక్నిక్ చూస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో వైరల్

ABN, Publish Date - Mar 04 , 2025 | 03:38 PM

పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Girl funny game with groom

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో (Funny Wedding Video) వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడి (Groom)ని ఏడిపించడానికి మరదలు ప్రయత్నించింది. అయితే వరుడే ఆమెకు గట్టి షాకిచ్చాడు (Viral Video).


@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడు ఓ డిన్నర్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతడి ముందు రకరకాల స్వీట్లు ఉన్నాయి. అక్కడకు వధువు సోదరి వచ్చి వరుడికి స్వీట్ (Sweet) తినిపించే గేమ్ మొదలుపెట్టింది. వరుడి నోటు ముందు స్వీట్ పెట్టి, అతడు నోరు తెరిచే లోపు తీసెయ్యాలని ప్లాన్ చేసింది. అలా వరుడిని ఏడిపించాలనుకుంది. అయితే వరుడు ఇంకా స్మార్ట్‌గా ప్రవర్తించాడు. నోటి ముందు స్వీట్ ఉన్నా చాలా సేపు నోరు తెరవలేదు. కొంతసేపటికి మెరుపు వేగంతో ఆ స్వీట్‌ను తినేశాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 7.7 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``బ్రదర్.. ధోనీ స్టంపింగ్ కంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు``, ``పురుగులను పట్టుకునేందుకు బల్లి ఉపయోగించే టెక్నిక్``, ``ఆ అమ్మాయి భయపడి ఉంటుంది``, ``మెరపు వేగం అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూాడా చదవండి..

Youtuber Video: ఓర్నీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ కుర్రాడు రైల్వే స్టేషన్‌లో ఏం చేశాడో చూడండి..


Viral Lion Video: మృగరాజు అయితే మాకేంటి.. సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..


Mumbai Hotel: చెప్పుల దొంగతనం.. హోటల్ యాజమాన్యం ట్రిక్ తెలిస్తే మతి పోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 03:38 PM