ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala : శ్రీవారిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా..

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:21 PM

Miss Universe At Tirumala : విశ్వసుందరి విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ఇవాళ తిరుమలను సందర్శించారు. సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తీసిన ప్రత్యేక ఫోటోలు మీకోసం..

1/5

2024 మిస్ యూనివర్స్ టైటిల్ విజేత డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా క్జార్ థెయిల్విగ్ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం తిరుమలకు విచ్చేశారు.

2/5

శ్రీ వారి దర్శనం కోసం తిరుమల విచ్చేసిన విశ్వ సుందరి విక్టోరియా క్జార్ థెయిల్విగ్‌ను కార్యనిర్వాహణాధికారి భాస్కర్ రావు సాదరంగా ఆహ్వానించారు.

3/5

వెంకటేశ్వరుని దర్శనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి అనంతరం మిస్ యూనివర్స్ విక్టోరియాకు శ్రీవారి ఫొటో, ప్రసాదం అందించారు.

4/5

దర్శనానంతరం మిస్ యూనివర్స్ విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ఆలయ విశిష్టత, సంప్రదాయాలు మొదలైన వివరాల గురించి పూజారులు, తితిదే పాలనాధికారులను అడిగి తెలుసుకున్నారు.

5/5

కలియుగ దైవం తిరుమల గోవిందుని దర్శనం తనకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిందని దర్శనానంతరం ఈ విశ్వ సుందరి వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతి పట్ల ఆసక్తి, నమ్మకంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.

Updated Date - Mar 19 , 2025 | 02:58 PM