భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా
ABN, Publish Date - Oct 14 , 2025 | 09:27 PM
ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా..
2025 IMF-వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాలు.. అక్టోబర్ 13, 2025 నుంచి అక్టోబర్ 18, 2025 వరకు వాషింగ్టన్ డీసీలో
ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలన, అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు
చైనా వృద్ధి మందగిస్తోండగా, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకభూమిక పోషిస్తోందన్న జార్జివా
గ్లోబల్ గ్రోత్ ప్యాటర్న్‌లు మారుతున్నాయి. చైనా మందగిస్తుంటే, భారతదేశం కీ గ్రోత్ ఇంజిన్‌గా ఆవిర్భవిస్తోంది
ప్రస్తుత ట్రేడ్ టారిఫ్స్ కారణంగా అమెరికాలో ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది.. ఇది అమెరికా అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది
ప్రపంచ దేశాలూ.. మీ రుణాన్ని తగ్గించుకోండి, అది మీ ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని జార్జివా పిలుపు
అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా బల్గేరియాకు చెందిన ఆర్థికవేత్త..
2019 అక్టోబర్ 1 నుంచి IMF మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలు, మరో ఐదేళ్ల పదవీకాలం కోసం ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికైన జార్జివా
Updated Date - Oct 14 , 2025 | 09:27 PM