ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లొట్ట పీసు చెట్టు..పిచ్చి మొక్క అనుకుంటున్నారా.. దీని ఔషధ గుణాలు తెలిస్తే..

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:07 PM

లొట్ట పీసు చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి .ఈ చెట్టు కర్రతో ఇంట్లో పొగ వేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

1/6

లొట్టపీసు చెట్లను మార్నింగ్ గ్లోరీ అని కూడా అంటారు. ఈ చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి.

2/6

ఈ చెట్టు మొక్కలో ఉండే పాలు.. తేలు విషానికి విరుగుడులా పనిచేస్తాయి.

3/6

చర్మ వ్యాధులకు ఈ చెట్టు పాలు అద్భుతంగా పనిచేస్తాయి.

4/6

లొట్ట పీసు చెట్టును ఎక్కువగా కాగితం తయారీలోనూ ఉపయోగిస్తారు.

5/6

ఈ చెట్టు కర్రతో ఇంట్లో పొగ వేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

6/6

ఈ చెట్టు ఆకుల‌ను నూరి దినిలో ఆవ‌నూనె క‌లిపి వేడిచేసుకోని ఆ పేస్ట్‌ను పాదాలపై రాసికుంటే పాదాల వాపులు త‌గ్గుతాయి.

Updated Date - Jan 13 , 2025 | 07:09 PM