ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:06 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ హనుమంత్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ చైర్మన్ బండ్రు శోభారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, డిసిపి రాజేష్ చంద్ర, భువనగిరి ఆర్ డి ఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రగతిని వివరిస్తు కలెక్టర్ ప్రసంగించారు.ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
అభివృద్ధి, సంక్షేమ శాఖలకు సంబంధించి 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు
శకటాల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి
Updated Date - Jan 26 , 2025 | 01:06 PM