ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పచ్చి బొప్పాయి తింటే ఏమౌతుందో తెలుసా..

ABN, Publish Date - Jan 18 , 2025 | 01:13 PM

పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవోనాయిడ్స్, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా పచ్చి బొప్పాయితో ఎన్ని ఉపయోగాలో తెలుసుకుందాం..

1/6

పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, బి, ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

2/6

పచ్చి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియని మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది.

3/6

ఈ బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువును నియంత్రిస్తుంది.

4/6

ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5/6

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6/6

బొప్పాయి రోజూ తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 01:15 PM