Kakatiya Nritya Natakotsavam : హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు
ABN, Publish Date - Sep 21 , 2025 | 08:46 PM
Kakatiya Nritya Natakotsavam : హనుమకొండ (వరంగల్) కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలను ప్రారంభించిన మంత్రులు
హనుమకొండ (వరంగల్) కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవం
హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొండా సురేఖ, ఎమ్మెల్యేలు
కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలను ప్రారంభించిన మంత్రులు
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపకం
అకాడమీ ఛైర్ పర్సన్ పుంజాల అలేఖ్య పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం
ఈ సందర్భంగా నృత్య రూపకం ప్రదర్శించిన కళాకారులను సత్కరించారు.
Updated Date - Sep 21 , 2025 | 08:46 PM