Bandi Sanjay: కేటీఆర్, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 22 , 2025 | 03:14 PM
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రబారీల సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ.. కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేటీఆర్, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రబారీల సమావేశంలో బండి సంజయ్ ప్రసంగం
కేటీఆర్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దొంగనాటకాలు ఆడుతున్నాయన్న కేంద్రమంత్రి
కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అవినీతిపరులే అంటూ ఫైర్
ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ డబ్బులిచ్చే ఏటీఎం అంటూ బండిసంజయ్ విమర్శలు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రబారీల సమావేశంలో పాల్గొన్న నాయకులు, ప్రబారీలు
Updated Date - Feb 22 , 2025 | 03:16 PM