Hyderabad Rain: భాగ్యనగర వాసులతో ఇవాళ ఆటాడుకుంటున్న వర్షం
ABN, Publish Date - Oct 07 , 2025 | 06:08 PM
భాగ్యనగర వాసుల్ని ఇవాళ వర్షాలు చిందరవందర చేశాయి. క్షణాల్లో వర్షం మాయం కావడం, మళ్లీలో జోరున పడ్డం. ఇదీ తీరు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు
నాంపల్లి, మాసబ్ ట్యాంక్, చార్మినార్, ఆసిఫ్‌నగర్, రాజేంద్రనగర్, బహదూర్‌పురా, ట్యాంక్ బండ్, ఎల్‌బి నగర్..
మలక్‌పేట్, సరూర్‌నగర్, సైదాబాద్, హయత్‌నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్‌లో పిడుగులతో కూడిన వర్షాలు
నైరుతి రుతుపవనాలు వెళ్లే సమయం సమీపిస్తున్నా తెలంగాణలో తగ్గని వర్షాలు
రానున్న కొన్ని గంటల్లో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా
హైదరాబాద్ తోపాటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా చెట్లు విరిగిపడ్డం, విద్యుత్ అంతరాయాలు జరిగే అవకాశం
Updated Date - Oct 07 , 2025 | 06:08 PM