ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

ABN, Publish Date - Feb 16 , 2025 | 08:36 AM

మహబూబ్‌నగర్: సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 286వ జయంతిని పుర స్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా గడియారం చౌరస్తా నుంచి అయ్యప్ప కొండ దగ్గరికి ర్యాలీగా బయలుదేరి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

1/5

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్విహించారు.

2/5

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా మందిరం వద్ద యాగం నిర్వహిస్తున్న నేతలు..

3/5

సేవాలాల్ జయంతి నేపథ్యంలో మహబూబ్‌నగర్ గడియారం చౌరస్తా నుంచి అయ్యప్ప కొండ దగ్గరికి ర్యాలీగా బయలుదేరిన పూజారులు, భక్తులు..

4/5

శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి..

5/5

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ..లంబాడీ మహిళలతో నృత్యం చేస్తున్న దృశ్యం..

Updated Date - Feb 16 , 2025 | 08:36 AM