కరీంనగర్లో విలేకరుల సమావేశం..
ABN, Publish Date - Jan 27 , 2025 | 01:53 PM
కరీంనగర్‍లో విలేకరుల సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడుతున్న నగర మేయర్ సునీల్ రావు
కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నగర మేయర్ సునీల్ రావు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు నాయకులు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు వినతిపత్రంతో కలెక్టరేట్కు వచ్చిన బిఆర్ఎస్ కార్పొరేటర్లు.
Updated Date - Jan 27 , 2025 | 01:55 PM