ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ..

ABN, Publish Date - Jan 25 , 2025 | 10:51 AM

జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

1/6

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా ర్యాలీ..

2/6

జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

3/6

హాజరైన జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు, స్థానికులు.

4/6

ర్యాలీలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొని అందరితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.

5/6

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం.

6/6

18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Jan 25 , 2025 | 10:51 AM