Home » Districts
విపరీతంగా పెరిగిన గుర్రపు డెక్కను చూసి ఇదేదో చిన్న పంట కాలువ నుకుంటే తప్పులో కాలేసినట్లే. అనంత నగరంలోనే పెద్దదైన నడిమివంక. రజకనగర్‌లో ఇలా కుంచించుకపోయి, గుర్రపు డెక్క పెరిగిపోయి, పూడిక పేరుకుపోయి నీరు ముందుకు కదిలే అవకాశమే కనిపించట్లేదు. ఈ వంక ...
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడంతో మహిళలకు నిజమైన పండుగ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించడంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఆర్థిక శాఖ మంత్రి జెండా ఊపి, పథకాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్టీసీ అధికారులు పథకాన్ని ...
తన చావుకు ఖాకీలే కారణమంటూ నిండు గర్భిణి ఫోనలో వాయిస్ రికార్డు చేసి, ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో మూడు నెలల గర్భిణి శ్రావణి (22) ఈనెల 14 ఫ్యానకు ఉరేసుకుని, ఆత్మహత్య ...
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయాలు ముస్తాబయ్యాయి. బృందావనాల్లో చిన్ని కృష్ణులు సందడి చేయనున్నారు. నగర శివారులోని ఇస్కాన మందిరంలో శుక్రవారమే కృష్ణాష్టమి ...
స్వాతంత్య్ర దినోత్సవాలను పండుగలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని ఇనచార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను....
డీఎస్పీ శ్రీనివాసరావు విశిష్ట సేవాపథకానికి ఎంపికయ్యారు. అనంతపురం డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన, శాంతి భద్రతల పరిరక్షణకు అందించిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీనివాసరావు 1989లో ...
అర్బన నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర విమర్శలకు దిగారు. అభివృద్ధి, అవినీతి అంశాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సాయినగర్‌లోని ఓ ఆస్పత్రి వివాదంతో మొదలై.. పాత విషయాలను తవ్వుకునేదాకా వెళ్లింది. తనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేయడం వెనుక మాజీ ఎమ్మెల్యే వైకుంఠం...
విద్యుత్ చార్జీల మోతతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. దీంతో బిల్లులు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅప్ చార్జెస్, ఈడీ(ఎలక్ర్టిసిటీ డ్యూటీ), ఎఫ్‌పీపీసీఏ (ఫ్యూయెల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జె్‌స్టమెంట్) చార్జెస్ పేరిట ...
దివ్యాంగ పింఛనదారుల్లో అనర్హులను ఏరి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కొందరు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. దివ్యాంగ సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో కాసులు పిండుకుంటున్నారు. పింఛన లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు గుంజుతున్నారు. ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే.. వైకల్యం లేకున్నా కోరినంత పర్సెంటేజీ నమోదు చేస్తున్నారు. ...
గుత్తి రోడ్డు సమీపాన చెత్త దిబ్బలను నగర వాసులు బెంబేలెత్తేవారు. ఆ రోడ్డున వెళ్లాలంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏళ్లుగా గుట్ట పెరుగుతూనే ఉంది. వైసీపీ పానలలో ఐదేళ్లూ తరలిస్తామని చెప్పడం తప్ప.. ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే చెత్త దిబ్బ తరలింపునకు చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి, బయోమైనింగ్‌కు శ్రీకారం ...