ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali 2025: ఖమ్మంలో జోరుగా సాగుతున్న బాణసంచా దుకాణాల ఏర్పాటు పనులు

ABN, Publish Date - Oct 17 , 2025 | 09:03 PM

ఖమ్మంలో దీపావళి సంబరాల కోసం బాణసంచా దుకాణాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పెవెలియన్ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లలో ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు అవుతున్నాయి.

1/6

ఖమ్మంలో దీపావళి సంబరాల కోసం బాణసంచా దుకాణాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

2/6

పెవెలియన్ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లలో ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు అవుతున్నాయి.

3/6

అధికారులు అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

4/6

ప్రజల రాకపోకలకు సులభంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు జరుగుతోంది.

5/6

దరఖాస్తు ద్వారా ఎంపిక చేయబడ్డ వారికి మాత్రమే దుకాణాలు పెట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.

6/6

రోడ్ల పక్క పుట్‌పాత్‌లపై దివాళి సామాగ్రి షాపులు పెద్ద ఎత్తున వెలిశాయి. జనం దివాళి సామాగ్రి కొనడానికి ఎగబడుతున్నారు.

Updated Date - Oct 17 , 2025 | 09:03 PM