ప్రయాణికులతో సందడిగా మారుతున్న జూబ్లీ బస్ స్టేషన్
ABN, Publish Date - Jan 09 , 2025 | 07:56 PM
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సొంతఊర్లకు బయలుదేరుతున్న ప్రయాణికులతో కిటకిటలాడుతున్న జూబ్లీ బస్ స్టేషన్
సంక్రాంతికి బయలుదేరుతున్న ప్రయాణికులతో సందడిగా మారుతున్న బస్సు స్టేషన్లు
ముగ్గులు, హరిదాసులు, భోగిమంటలతో అలరారే సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే
మకరరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించే రోజే సంక్రాంతి
భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగిది
సంక్రాంతి వస్తుందంటే పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రయాణికులు అధికంగా ఉంటారు
సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు
హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వచ్చే ప్రయాణికులు కోసం ఏపీఎస్‌ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్యను పెంచింది
తాజాగా సొంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రయాణికులతో జూబ్లీ బస్ స్టేషన్ సందడిగా మారింది
Updated Date - Jan 09 , 2025 | 08:59 PM