Home » Bus Facility
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘స్త్రీశక్తి పథకం’ అమలుకు తుదికసరత్తు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనున్నారు. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం.
ఒక చిన్న ఆలోచన.. స్ర్కాప్‌కు వెళ్లాల్సిన బస్సులను ‘పల్లె వెలుగు’ సర్వీసులుగా మార్చింది. బస్సుల కొరతను ఎదుర్కొనేందుకు ఉపయోగపడింది. గతేడాది మొదలు పెట్టిన ఆర్టీసీ బస్సుల ‘బాడీ కన్వర్షన్’ ప్రక్రియ.. తిరుపతి డిపోలోని ఎనిమిది బస్సుల రూపాలను పూర్తిగా మార్చేసింది.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు.
సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ)లో ఇకమీదట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్‌లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.