Hyderabad Rains: క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన
ABN, Publish Date - Sep 22 , 2025 | 09:53 PM
హైదరాబాద్ నగరమంతా ఇవాళ వర్షాలు దంచికొట్టాయి. మధ్యాహ్నం నుంచి క్యూమిలో నింబస్ మేఘాలు నగరమంతా అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురిసింది.
నగరమంతా క్యూమిలో నింబస్ మేఘాలు.. హైదరాబాద్‌లో జోరు వాన
నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చీబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడలో జోరువాన
SR నగర్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, మూసాపేట్‌లోనూ వర్షం దంచికొట్టింది
దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
మధ్యాహ్నం నుంచి క్యూమిలో నింబస్ మేఘాలు నగరమంతా అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురిసింది.
Updated Date - Sep 22 , 2025 | 09:53 PM