Hyderabad: హైదరాబాద్ వ్యాప్తంగా బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు, మెట్రోలో విపరీతమైన రద్దీ
ABN, Publish Date - Oct 18 , 2025 | 03:23 PM
బస్సులు బంద్.. పండుగ వేళ ప్రయాణీకుల ఇక్కట్లు, మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ
కిక్కిరిసిపోయి రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలపై కూడా బంద్ ప్రభావం
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ప్రయాణీకుల తాకిడి
ప్రత్యామ్నాయ ప్రయాణసౌకర్యాలు అందుబాటులో లేక, మెట్రో రైలు ప్రయాణానికి ప్రయాణీకుల మొగ్గు
బంద్ ప్రభావంతో నిర్మానుషంగా మారిన రాజధాని రోడ్లు
బంద్ సందర్భంగా డిపోల వద్ద నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
బస్ డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు
పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణీకులపై బంద్ ప్రభావం
ఎక్కడిక్కడే ఎంజీబీఎస్‌లో బస్సులు నిలిచిపోయిన చిత్రాలు
తెలంగాణ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బంద్ దృశ్యాలు
Updated Date - Oct 18 , 2025 | 03:23 PM