Diwali Celebrations: తెలంగాణలో మొదలైన దీపావళి సందడి
ABN, Publish Date - Oct 19 , 2025 | 08:11 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. చిన్న, పెద్ద పిల్లలు ఈ వేడుక జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ,ఖమ్మం వంటి వివిధ పట్టణాల్లోని మార్కెట్లలో పండుగల సందర్భంగా జనాలతో కళకళలాడుతున్నారు. పూలు, పండ్లు బొమ్మలు ఇతర వస్తువులు కొనేందుకు కుటుంబాలతో కలిసి మహిళలు, యువతులు మార్కెట్లకు వెళ్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వేడుక జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , ఖమ్మం వంటి వివిధ పట్టణాల్లోని మార్కెట్లలో పండుగల సందర్భంగా జనాలతో కళకళలాడుతున్నారు.
పెద్దలతో కలిసి పిల్లలు టపాసులు కొనేందుకు షాపులకు తరలి వెళ్తున్నారు. దీపాల ప్రమిదలు, ఫైర్‌వర్క్స్ స్టాల్స్‌తో మార్కెట్లలో ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది.
పూలు, పండ్లు బొమ్మలు ఇతర వస్తువులు కొనేందుకు కుటుంబాలతో కలిసి మహిళలు, యువతులు మార్కెట్లకు వెళ్తున్నారు.
పట్టణాల్లో భారీ ఎత్తున క్రాకర్స్ షాపులను ఏర్పాటు చేశారు. అనేక రకాల బాణాసంచా సామాగ్రి అందరిని ఆకట్టుకుంటున్నాయి.
స్థానిక షాపుల్లో స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్‌పై స్పెషల్ ఆఫర్లును నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఇలా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది.
Updated Date - Oct 19 , 2025 | 08:11 PM