Deepavali: హైదరాబాద్‌లో దీపావళి సందడి మొదలైంది
ABN, Publish Date - Oct 14 , 2025 | 09:50 PM
హైదరాబాద్ నగరంలోని మార్కెట్లలో పండుగ సామాగ్రి, ముఖ్యంగా ప్రమిదలు, దీపాలు, అలంకరణ వస్తువుల అమ్మకాలు పుంజుకున్నాయి
సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో దీపావళి సందర్భముగా మహిళలు దొంతులుకు వివిధ రకాల రంగులతో ముస్తాబు చేస్తున్న చిత్రాలు
హైదరాబాద్ నగరంలోని మార్కెట్లలో పండుగ సామాగ్రి, ముఖ్యంగా ప్రమిదలు, దీపాలు, అలంకరణ వస్తువుల అమ్మకాలు పుంజుకున్నాయి
నగరంలోని దుకాణాలు దీపావళికి అవసరమైన వస్తువులతో నిండిపోయాయి. దీపావళి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు
20 అక్టోబర్ 2025, సోమవారం దీపావళి పండుగ
Updated Date - Oct 14 , 2025 | 09:50 PM