ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Elections: ఉత్కంఠగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:03 PM

కరీంనగర్‌-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది.

1/9

కరీంనగర్‌-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది.

2/9

స్ట్రాంగ్ రూం నుంచి బ్యాలెట్ బాక్స్‌లను కౌటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్తున్న సిబ్బంది.

3/9

కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ టేబుల్‌పై పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.

4/9

కౌటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో కలెక్టర్ పమేలా సత్పతి అడిగి తెలుసుకున్నారు.

5/9

స్ట్రాంగ్ రూములను ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఓపెన్ చేశారు.

6/9

ఇండోర్‌ స్టేడియంలో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించారు.

7/9

కౌంటింగ్‌ కేంద్రంలో మాట్లాడుతున్న ఏజెంట్లు

8/9

స్ట్రాంగ్ రూం తాళం తెరుస్తున్న ఎన్నికల సిబ్బంది.

9/9

కౌటింగ్ హాల్లో బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు

Updated Date - Mar 03 , 2025 | 01:21 PM