అంబరాన్నంటిన సంక్రాంతి సంభరాల ముత్యాల ముగ్గులు
ABN, Publish Date - Jan 06 , 2025 | 01:35 PM
సంక్రాంతి వచ్చిందనగానే పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ముత్యల ముగ్గులతో గొబ్బెమ్మలుతో ఆటపాటలతో కలకలలాడుతుంటుంది
యువతులు సైతం గృహిణులకు పోటీగా చుక్కల ముగ్గులతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు
ఆటపాటలతో ఉత్సాహంగా సాగిన ముగ్గుల పోటీలు
యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు
ఆటపాటలతో సాగుతున్నా ముగ్గులు పోటీలు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన
రాబోయోతరాల వారికి ముగ్గుల ప్రాధాన్యతను తెలుపుతూ
చుక్కల ముగ్గులు వేసి అందులో వివిధ రంగులను నింపి సృజనాత్మకతను ప్రదర్శించారు
ముగ్గుల పోటీ సాగినంతసేపు మహిళలు తమ ముగ్గులలో తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంక్రాంతి పర్వదినం విశేషాలను చూపారు
సంక్రాంతి వచ్చిందనగానే పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ముత్యల ముగ్గులతో గొబ్బెమ్మలుతో ఆటపాటలతో కలకలలాడుతుంటుంది
Updated Date - Jan 06 , 2025 | 01:35 PM