ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ABN, Publish Date - Jan 14 , 2025 | 04:46 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు

1/6

కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత

2/6

సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత

3/6

హైదరాబాద్ లోని త‌న నివాసంలో ముగ్గులు వేసి రంగుల‌తో అలంకరించిన ఎమ్మెల్సీ కవిత

4/6

ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు

5/6

రాష్ట్ర ప్రజలు, రైతాంగం.. పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత

6/6

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత

Updated Date - Jan 14 , 2025 | 04:46 PM