ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AIIMS: ఘనంగా బీబీనగర్ ఎయిమ్స్‌ వార్షికోత్సవం

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:49 PM

యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్, ఏఐజీ ఆస్పత్రి ఫౌండర్, ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనిస్కో చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డాక్టర్ జెలలేం బిర్హాను టాఫెస్సే, డైరెక్టర్ వికాస్ భాటియా పాల్గొన్నారు.

1/7

యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌ ఐదోవార్షికోత్సవం ఘనంగా జరిగింది.

2/7

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్, ఏఐజీ ఆస్పత్రి ఫౌండర్, ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

3/7

ఈ కార్యక్రమంలో యూనిస్కో చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డాక్టర్ జెలలేం బిర్హాను టాఫెస్సే, డైరెక్టర్ వికాస్ భాటియా పాల్గొన్నారు.

4/7

కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.

5/7

కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

6/7

కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన డ్యాన్స్‌లు, ర్యాంప్ వాక్ ఆకట్టుకున్నాయి.

7/7

వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగులపై ప్రేమతో ఉండాలని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్‌, పద్మభూషన్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 01:28 PM